సిద్ధిపేట: రోడ్డు ప్రమాదాల నివారణ, రోడ్డు భద్రత చాలా ముఖ్యము

2చూసినవారు
సిద్ధిపేట: రోడ్డు ప్రమాదాల నివారణ, రోడ్డు భద్రత చాలా ముఖ్యము
రోడ్డు ప్రమాదాల నివారణ, రోడ్డు భద్రత అత్యంత ముఖ్యమని ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ అన్నారు. మంగళవారం సిద్దిపేట పట్టణంలో రోడ్ల పక్కన పెరిగిన చెట్ల కొమ్మలను మున్సిపల్ సిబ్బందితో తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని, వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్