సిద్ధిపేట: ఆర్టీసీలో ఘనంగా పూలే 198వ జయంతి వేడుకలు

51చూసినవారు
సిద్ధిపేట: ఆర్టీసీలో ఘనంగా పూలే 198వ జయంతి వేడుకలు
అణగారిన వర్గాల ఆశాజ్యోతి, మహాత్మా జ్యోతి బాపూలే అని సిద్దిపేట డిపో మేనేజర్ టీ. రఘు తెలిపారు. పూలే 198వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం సిద్దిపేట డిపో కార్యాలయం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేనేజర్ రఘు మాట్లాడుతూ సమాజంలో కుల వ్యవస్థ నిర్మూలన కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే అని, ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు.

సంబంధిత పోస్ట్