సిద్దిపేట: స్కాలర్షిప్ రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు

1033చూసినవారు
సిద్దిపేట: స్కాలర్షిప్ రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు
2025-26 విద్యా సంవత్సరానికి గాను పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ మంజూరు కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ గడువును ఏప్రిల్ 1 నుంచి 20 వరకు పొడగించినట్లు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి ఎండి.హమీద్ తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ విద్యార్థులు epass వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్