సిద్దిపేట: పోలీసు కమిషనరేట్ పరిధిలో స్పెషల్ డ్రైవ్

55చూసినవారు
సిద్దిపేట: పోలీసు కమిషనరేట్ పరిధిలో స్పెషల్ డ్రైవ్
సిద్ధిపేట పోలీసు కమిషనరేట్ పరిధిలో పోలీసు సిబ్బంది నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో 72 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు పోలీసు కమిషనర్ అనురాధ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కమిషనరేట్ పరిధిలో బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు స్పెషల్ డ్రైవ్ ద్వారా ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించామన్నారు. 72 డ్రంకెన్ డ్రైవ్ కేసులతో పాటు ట్రాఫిక్, రోడ్డు నిబంధనలు పాటించని వాహనదారులపై 299కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్