సిద్ధిపేట: ఈ నెల 15న ప్రత్యేక లోక్ అదాలత్

1చూసినవారు
సిద్ధిపేట: ఈ నెల 15న ప్రత్యేక లోక్ అదాలత్
సిద్దిపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి, జిల్లాలో పెండింగ్ లో ఉన్న కేసులను రాజీ మార్గాల ద్వారా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కోర్టు కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో, ఈ నెల 15న నిర్వహించనున్న ప్రత్యేక లోక్ అదాలత్ లో పరిష్కారమైన కేసులపై అప్పీల్ కు అవకాశం ఉండదని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్