సిద్దిపేట: ఇందిరమ్మ ఇండ్లతో పేదల కల సాకారం

578చూసినవారు
సిద్దిపేట: ఇందిరమ్మ ఇండ్లతో పేదల కల సాకారం
కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ పూజల హరికృష్ణ, ఏఎంసీ చైర్మన్ మీసం మహేందర్ సోమవారం చిన్నకోడూరు మండలంలోని అల్లీపూర్ లో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పేదల సొంతింటి కలను నెరవేర్చే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టిందని, పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలోనే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని అన్నారు.

సంబంధిత పోస్ట్