సిద్దిపేట: వృత్తిపై ఆధారపడే వారిని అన్నివిధాలుగా ఆదుకున్నాము

2చూసినవారు
సిద్దిపేట: వృత్తిపై ఆధారపడే వారిని అన్నివిధాలుగా ఆదుకున్నాము
మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పద్మశాలీల సంక్షేమాన్ని విస్మరించిందని, వారికి అన్ని రకాల ప్రభుత్వ పథకాలను నిలిపివేసిందని ఆరోపించారు. సిద్దిపేటలోని మార్కండేయ ఆలయంలో 50 మంది పద్మశాలి మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజ శ్రేయస్సుకు పాటుపడటంలో పద్మశాలి సమాజం ఆదర్శంగా నిలుస్తోందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వృత్తిపై ఆధారపడే వారిని అన్ని విధాలుగా ఆదుకున్నామని, పద్మశాలీలకు చేనేత బంధు వంటి ఎన్నో పథకాలతో సహాయం చేశామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్