సిద్ధిపేట: సదరం శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

1చూసినవారు
సిద్ధిపేట: సదరం శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో జనవరి నెలలో నిర్వహించనున్న సదరం శిబిరాలను వికలాంగులు సద్వినియోగం చేసుకోవాలని డీఆర్డీఓ జయదేవ్ ఆర్య తెలిపారు. జనవరి 8న అంగవైకల్యం, మానసికవైకల్యం, బుద్ధిమాంద్యం, 22న కంటి చూపు, 29న అంధత్వం, అంగవైకల్యం సమస్యలున్న బాధితులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. శిబిరానికి హాజరయ్యే వికలాంగులు తమ వైకల్యంతో https://swavlambancard.gov.in/ వెబ్ సైట్లో నమోదు చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్