సిద్దిపేట: గ్రామాల అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తా: ఎంపీ

0చూసినవారు
సిద్దిపేట: గ్రామాల అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తా: ఎంపీ
సిద్ధిపేట జిల్లా చిన్నకోడూర్ మండలంలోని అనంతసాగర్ లో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ద్వారా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆయన తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, వచ్చే ఐదేళ్లలో మళ్లీ మోడీ ప్రభుత్వం ఏర్పడేలా కార్యకర్తలు కంకణబద్ధులై ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్