హైదరాబాద్లోని ఎన్.టి.ఆర్. స్టేడియంలో బుధవారం రాష్ట్ర సదర్ పండుగ ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో సిద్దిపేటకు చెందిన పయ్యావుల ఎల్లం యాదవ్, కవులు ఉండ్రాళ్ళ రాజేశం యాదవ్, కాల్వ రాజయ్య యాదవ్, విద్యావంతుల వేదిక అధ్యక్షులు గొర్రె మల్లికార్జున్ యాదవ్, దాసరి రాజు యాదవ్, తలారి చంద్రశేఖర్ యాదవ్, ఐతం రాజు యాదవ్, కాటికె నర్సింలు తదితరులు పాల్గొన్నారు.