కొండపాకలో వెలిగిన వీధిలైట్లు: స్థానికుల అభినందనలు

0చూసినవారు
సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దడ గ్రామంలో జయశంకర్ నగర్ కాలనీకి వెళ్లే ప్రధాన యూటర్న్ వద్ద గత కొన్ని రోజులుగా వెలగని వీధిలైట్లను లోకల్ న్యూస్ ప్రచురించింది. దీనిపై స్పందించిన హెచ్ కె ఆర్ టోల్ ప్లాజా నిర్వాహకులు డివైడర్ మధ్యలో ఉన్న లైట్ను మరమ్మతు చేశారు. దీనితో సోమవారం స్థానికులు, వాహనదారులు, పాదచారులు లోకల్ న్యూస్ కు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్