అంతర్జాతీయ స్థాయి కథల పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థి

0చూసినవారు
అంతర్జాతీయ స్థాయి కథల పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థి
కెనడాకు చెందిన 'గడుగ్గాయ్ అనే మాసపత్రిక' నిర్వహించిన అంతర్జాతీయ విశ్వతేజ, విద్యార్థి కథల పోటీల్లో అనంతసాగర్ ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థి విశ్వతేజ 'చందమామ రావే' అనే కథకు ద్వితీయ బహుమతి సాధించారు. సంక్రాంతి పండుగ రోజున నగదుతో పాటు మెడల్ అందజేయనున్నట్లు పాఠశాల హెచ్ఎం జ్యోతి తెలిపారు. అదే పాఠశాలకు చెందిన అఖిల, కీర్తిలకు ప్రశంసాపత్రాలు లభించాయి. వారిని ఉపాధ్యాయులు అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్