సిద్దిపేట యువతి ప్రతిభ: రెండు గిన్నిస్ రికార్డులు

4చూసినవారు
సిద్దిపేట యువతి ప్రతిభ: రెండు గిన్నిస్ రికార్డులు
సత్యసాయి బాబా శతజయంతి జన్మదినోత్సవాల సందర్భంగా కర్ణాటకలో జరిగిన అంతర్జాతీయ వేడుకల్లో రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించిన సిద్దిపేట యువతి మంతూరి కీర్తనను మంగళవారం సిద్దిపేట ప్రెస్ క్లబ్లో గజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కీర్తన మాట్లాడుతూ, ఈ విజయం సద్గురు మధుసూదన సాయి దూరదృష్టికి నిదర్శనం అని, తల్లిదండ్రులు, గురువుల ప్రోత్సాహానికి ఎప్పటికీ కృతజ్ఞతలు తెలియజేస్తానని అన్నారు.

సంబంధిత పోస్ట్