సిద్దిపేటలో మహిళలకు టాటా ఎలక్ట్రానిక్స్ ఉద్యోగ మేళా

2చూసినవారు
సిద్దిపేటలో మహిళలకు టాటా ఎలక్ట్రానిక్స్ ఉద్యోగ మేళా
సిద్దిపేట ఐటీ టవర్ (4వ అంతస్తు)లో రేపు, టాటా ఎలక్ట్రానిక్స్ సంస్థ ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళాను నిర్వహిస్తోంది. GENESYS INFOX ఇన్ఛార్జ్ విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, పదో తరగతి నుంచి పీజీ వరకు చదివిన 18 నుంచి 35 ఏళ్ల వయస్సుగల మహిళా అభ్యర్థులు ఈ ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చు. ఎంపికైన వారికి బెంగళూరు సమీపంలోని హోసూరులో ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి. మరిన్ని వివరాల కోసం ఆసక్తిగల అభ్యర్థులు ఐటీ టవర్‌ను సంప్రదించవచ్చు.

సంబంధిత పోస్ట్