లెక్క తేలింది.. ఇక మున్సిపల్ పోరు మిగిలింది!

1చూసినవారు
లెక్క తేలింది.. ఇక మున్సిపల్ పోరు మిగిలింది!
మున్సిపల్ ఎన్నికల పోరు కీలక దశకు చేరుకుంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 409 వార్డులకు 1,486 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఇందులో సంగారెడ్డి  పరిధిలోని 11 మున్సిపాలిటీల్లో 256 వార్డులకు 869 మంది, మెదక్ పరిధిలోని 4 మున్సిపాలిటీల్లో 256 వార్డులకు 288 మంది, సిద్ధిపేట పరిధిలోని 4 మున్సిపాలిటీల్లో 79 వార్డులకు 329 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. చాలా వార్డుల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.

సంబంధిత పోస్ట్