అనేక పోరాటాల ఫలితమే సిద్దిపేట జిల్లా సాకారం

2చూసినవారు
అనేక పోరాటాల ఫలితమే సిద్దిపేట జిల్లా సాకారం
సిద్దిపేట జిల్లా సాధన నాలుగున్నర దశబ్దాల ప్రజల ఆకాంక్ష, ప్రజా పోరాటాల ఫలితంగా సాకారం అయిందని, ఇది ఎవరి దయా దక్షిణ్యాల మీద కాదని సిద్దిపేట జిల్లా ఫోరం అధ్యక్షులు వంగ రాంచంద్రరెడ్డి, సమన్వయకర్త తుమ్మనపల్లి శ్రీనివాసులు స్పష్టం చేశారు. సిద్ధిపేట జిల్లా కేంద్రం ఏర్పాటు లక్ష్యంగా ఆవిర్భవించిన సిద్ధిపేట జిల్లా ఫోరం 2012 నుండి పలు కార్యక్రమాలు చేపట్టి ఉద్యమాన్ని బలోపేతం చేసిన చరిత్ర ఫోరంది అని వారు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్