గూడు లేని ప్రతి పేదవాడికి ఇళ్లు కట్టించి ఇవ్వడమే లక్ష్యం

2చూసినవారు
గూడు లేని ప్రతి పేదవాడికి ఇళ్లు కట్టించి ఇవ్వడమే లక్ష్యం
సిద్ధిపేట జిల్లా నంగునూరు మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అచ్చిన సత్తయ్య మాట్లాడుతూ, గూడు లేని ప్రతి పేదవాడికి ఇళ్లు కట్టించి ఇవ్వడమే రేవంత్ రెడ్డి సర్కార్ లక్ష్యమని తెలిపారు. అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని, విడతలవారీగా అందరికీ ఇళ్లు వస్తాయని సర్పంచ్ పాకాల శ్రీనివాస్, ఉప సర్పంచ్ లాస్య నర్సింలు పేర్కొన్నారు. మగ్ధూంపూర్ గ్రామంలో ఐదుగురికి ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్