నూతన సంవత్సర సందర్భంగా సిద్దిపేట బాలసదనంలో అనాథ బాలికలకు బోరెడ్డి మధుసూదన్ రెడ్డి కుమారుడు సంతోష్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రావణి మాట్లాడుతూ, అనాథ బాలికలకు ప్రభుత్వం, సమాజం ఎల్లప్పుడూ అండగా ఉంటాయని, చిన్నతనంలో తల్లిదండ్రులను కోల్పోయిన అనేకమంది మహానుభావులు కష్టపడి గొప్ప స్థానాలను సాధించారని తెలిపారు.