రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది

2చూసినవారు
రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది
రైతులు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, బీఆర్ఎస్ నేతల మాటలు నమ్మి మోసపోవద్దని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, అన్ని వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :