జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది

0చూసినవారు
జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది
సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి కొండపాక, కొమురవెల్లి, చేర్యాల మండలాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరుగుతున్నాయని, దిగుమతిలో జాప్యం తగ్గించడానికి మండలాల వారీగా గోదాములు, మిల్లులలో ధాన్యం దిగుమతి చేస్తున్నట్లు తెలిపారు. రైతులకు ఇబ్బంది కలగకుండా ప్రణాళికాబద్ధంగా కొనుగోళ్లు కొనసాగుతాయని ఆమె పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్