సిద్దిపేటలో పాత బస్టాండ్ వద్ద ప్రయాణికులు కూర్చోవడానికి కనీస మౌలిక సదుపాయాలు లేకుండా పోయింది. ఏప్పుడు రద్దీగా ఉండే ఈ బస్టాండ్ లో కూర్చోవడానికి కుర్చీలు విరిగిపోయి ఉన్నాయి అని ప్రయాణికులు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించి ప్రయాణికులకు ఇబ్బందిగా లేకుండా కూర్చోవడానికి కొత్త కుర్చీలు ఏర్పాటు చేయాలనీ కోరుతున్నారు.