సిద్దిపేట: జిల్లాలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలంటూ ముగ్గుల పోటీలు

54చూసినవారు
సిద్దిపేట: జిల్లాలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలంటూ ముగ్గుల పోటీలు
సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలను జిల్లాలో వినూత్నంగా పరిసరాలు పరి శుభ్రంగా ఉంచాలంటూ మన స్వచ్ఛత. మన సంస్కృతి' అనే నినాదంతో సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనుచౌదరి సూచనలతో ముగ్గుల పోటీలు చేపట్టారు. జిల్లాలోని 491 గ్రామ పంచాయతీల్లో మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. మహిళలు ఆసక్తిగా పాల్గొని తడి పొడి, హానికర చెత్త నిర్వహణ, పర్యావరణ పరిరక్షణపై ముగ్గులు వేశారు.

సంబంధిత పోస్ట్