బోధనా రుసుములు, ఉపకార వేతనాల బకాయిలను వెంటనే విడుదల చేయాలి

1చూసినవారు
బోధనా రుసుములు, ఉపకార వేతనాల బకాయిలను వెంటనే విడుదల చేయాలి
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు బోధనా రుసుములు, ఉపకార వేతనాల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జిల్లా కన్వీనర్ ఆదిత్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ శుక్రవారం సిద్దిపేట పట్టణంలోని స్థానిక మోడ్రన్ బస్టాండు వద్ద వినూత్నంగా నిరసన తెలిపారు. గత ఆరు సంవత్సరాలుగా బోధన రుసుములు, ఉపకార వేతనాలు విడుదల కాకపోవడంతో అనేక మంది పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం కావాల్సిన పరిస్థితి నెలకొందని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్