సంఘం అభివృద్ధి, సంక్షేమం దిశగా ముందుకు సాగుతామని సిద్దిపేట రజక సంఘం నాయకులు అన్నారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా కేంద్రంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఎన్నికైన కార్యవర్గాన్ని ఈ సందర్భంగా నాయకులు అభినందించారు. పట్టణ అధ్యక్షుడు భూంపల్లి లింగస్వామి మాట్లాడుతూ సంఘం అభివృద్ధి, సంక్షేమం దిశగా ముందుకు సాగుతామన్నారు.