మిల్లర్లకు ఇబ్బందులు తలెత్తకుండా సహాయ సహకారాలు అందిస్తాము

3చూసినవారు
మిల్లర్లకు ఇబ్బందులు తలెత్తకుండా సహాయ సహకారాలు అందిస్తాము
సిద్దిపేట కలెక్టర్ హైమావతి మంగళవారం మిల్లర్లు, అధికారులతో సమావేశమయ్యారు. 2025-26 కాటన్ మార్కెట్ ఎంఎస్పీ కింద పత్తి సేకరణలో రైతులతో పాటు మిల్లర్లకు ఇబ్బందులు తలెత్తకుండా సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఎల్1, ఎల్ 2, ఎల్3, ఎల్4 ఎంపిక విధానం వల్ల జిల్లాలోని 22 జిన్నింగ్ మిల్లులలో 10 మిల్లుల్లో కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కాలేదని సమావేశంలో వెల్లడైంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్