సిద్దిపేట ప్రజల వీకెండ్ ఆనందం: హైస్కూల్ గ్రౌండ్ లో సేద తీరుతున్నారు

1చూసినవారు
సిద్దిపేటలోని గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ గ్రౌండ్ వీకెండ్ లో పట్టణ ప్రజలకు సేద తీరేందుకు కేంద్రంగా మారింది. కుటుంబ సమేతంగా వచ్చి పిల్లలు ఆడుకోవడానికి ప్లేయింగ్ ఎక్విప్‌మెంట్లు, వ్యాయామం చేయడానికి సింథటిక్ గ్రౌండ్, వాకింగ్ ట్రాక్, పార్క్, పిల్లల ఆట స్థలం వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఈ అరుదైన సదుపాయాలతో ప్రజలు సంతోషంగా గడుపుతున్నారని, తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్