సిద్దిపేట: ఎంఎన్ఆర్ఈజీఎస్ కింద చేపడుతున్న పనులను వేగంగా పూర్తి చేయాలి

67చూసినవారు
సిద్దిపేట: ఎంఎన్ఆర్ఈజీఎస్ కింద చేపడుతున్న పనులను వేగంగా పూర్తి చేయాలి
సిద్దిపేట జిల్లాలో ఎంఎన్ఆర్ఈజీఎస్ కింద చేపట్టిన పనులను ఈ నెల చివరకల్లా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ మనుచౌదరి అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయములో జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ తో కలిసి జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పంచాయతీ రాజ్ శాఖలో ఎంఎన్ఆర్ఈజీఎస్ కింద చేపడుతున్న పనులను వేగంగా పూర్తి చేయాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్