టీబీ వ్యాధి నిర్దారణకు ఎక్సరే శిబిరం

2చూసినవారు
టీబీ వ్యాధి నిర్దారణకు  ఎక్సరే శిబిరం
సిద్దిపేట జిల్లా నారాయణ రావు పేట్ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈరోజు నిర్వహించిన ప్రధాన మంత్రి టీబీ ముక్ట్ భారత్ కార్యక్రమంలో భాగంగా నారాయణ రావు పేట్, పరిసర గ్రామాల కు చెందిన దాదాపు 65మంది కి ఎక్సరే లు తీయడం జరిగింది. వీరిలో ఇద్దరికీ లక్షణాలు ఉండడం వల్ల సిద్దిపేట లోని జనరల్ అస్పత్రి లో తెమడా పరీక్షలు చేపియడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర అధికారులు, సూపర్ వైజర్ రఘపతి, ప్రశాంత్, ఆశలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్