నూతన సంవత్సర వేడుకలకు వెళ్తూ యువకుడి మృతి

4చూసినవారు
నూతన సంవత్సర వేడుకలకు వెళ్తూ యువకుడి మృతి
సిద్దిపేట పట్టణానికి చెందిన కాసర్ల వంశీకృష్ణ, డిసెంబర్ 31 బుధవారం రాత్రి నూతన సంవత్సర వేడుకల కోసం స్నేహితులతో కలిసి సిద్దిపేట నుండి కుకునూర్ పల్లికి వస్తుండగా, కుకునూర్ పల్లి మండలం లకుడారం గ్రామ శివారులో మూల మలుపు వద్ద బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

సంబంధిత పోస్ట్