ఎడ్యుకేషన్ పెయిర్ ను యువత, విద్యార్థులుసద్వినియోగం చేసుకోవాలి

1చూసినవారు
ఎడ్యుకేషన్ పెయిర్ ను యువత, విద్యార్థులుసద్వినియోగం చేసుకోవాలి
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఆదివారం సిద్దిపేటలో మాట్లాడుతూ, విద్య జీవితానికి పునాది అని, దాని ద్వారా జ్ఞానం, నైపుణ్యాలు, మంచి విలువలు లభిస్తాయని అన్నారు. శివమ్స్ గార్డెన్ లో జరిగిన ఎడ్యూకేషన్ పెయిర్ కార్యక్రమంలో పాల్గొని, ఇంటర్, డిగ్రీ తర్వాత విద్యార్థులు ఎదుర్కొనే సందిగ్ధతకు ఈ కార్యక్రమం మేలు చేస్తుందని తెలిపారు. విదేశీ విద్య, ఉన్నత విద్య అవకాశాల కోసం బెంగళూరు, చెన్నై వెళ్లే విద్యార్థులకు ఇది ప్రయోజనకరమని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్