జానో జాగో సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా యూసూఫ్ నియామకం

1చూసినవారు
జానో జాగో సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా యూసూఫ్ నియామకం
జానో జాగో (ముస్లింల అభివృద్ధి వేదిక) సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మొహమ్మద్ అబ్దుల్ రహీం, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా మొహమ్మద్ యూసూఫ్ నియమితులయ్యారు. జాతీయ అధ్యక్షులు సయ్యద్ నిసార్ అహ్మద్, జాతీయ ఉపాధ్యక్షులు మొహమ్మద్ హుస్సేన్, రాష్ట్ర అధ్యక్షులు మౌలానా తంజీలూర్ రహమాన్ నోమానీ చేతుల మీదుగా వీరికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్