సంగారెడ్డి: నిమ్జ్ కార్యాలయంపై ఏసీబీ దాడులు

68చూసినవారు
సంగారెడ్డి: నిమ్జ్ కార్యాలయంపై ఏసీబీ దాడులు
జహీరాబాద్ లోని జహీరాబాద్ నిమ్జ్ కార్యాలయంలో ఏసీబీ దాడులు గురువారం నిర్వహించారు. కార్యాలయ ప్రధాన అధికారి డ్రైవర్ వద్ద నగదు లభ్యమైనది. డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఏసీబీ దాడులకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్