లండన్‌లో సిక్కు బాలికపై అత్యాచారం

11999చూసినవారు
లండన్‌లో సిక్కు బాలికపై అత్యాచారం
లండన్ లోని హూన్ స్లో ప్రాంతంలో ఒక 14 ఏళ్ల సిక్కు బాలికను పాకిస్తానీ గ్యాంగ్ అపహరించి, అత్యాచారానికి పాల్పడింది. ఈ విషయం తెలిసిన 200 మందికి పైగా సిక్కులు నిందితుల ఇంటిపై దాడి చేసి, బాలికను రక్షించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. ఇటీవల లండన్ లో విదేశీయుల అత్యాచార ఘటనలు పెరిగాయని, ముఖ్యంగా పాక్ గ్యాంగ్ లు సిక్కులను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం అవుతోంది. వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ హెచ్చరించినా లండన్ ప్రభుత్వం, ప్రధాని స్పందించడం లేదని కథనం పేర్కొంది.

సంబంధిత పోస్ట్