భారీగా పెరిగిన వెండి, బంగారం ధరలు

85చూసినవారు
భారీగా పెరిగిన వెండి, బంగారం ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.710 పెరిగి రూ.1,30,580గా ఉంది. 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.650 పెరిగి రూ.1,19,700లకు చేరింది. ఇక కేజీ వెండిపై రూ.5,000 పెరిగి చాలారోజులకు రూ.2లక్షల మార్కును దాటింది. ఇవాళ కేజీ సిల్వర్ ధర రూ.2,01,000 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.