రూ.10వేలు పెరిగిన వెండి ధర

27చూసినవారు
రూ.10వేలు పెరిగిన వెండి ధర
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో గురువారం ఉదయం తగ్గిన వెండి ధరలు కొద్ది గంటల్లోనే భారీగా పెరిగి వినియోగదారులకు షాకిచ్చాయి. ఇవాళ ఉదయం కిలో వెండి ధర రూ. 15,000 తగ్గి రూ.2,75,000గా నమోదైంది. మరి కొన్ని గంటల్లోనే అనూహ్యంగా రూ.10,000 పెరిగి ప్రస్తుతం రూ.2,85,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో తేడాలు ఉండనున్నాయి.

సంబంధిత పోస్ట్