వారంలో రూ.14,100 పెరిగిన వెండి ధర

1చూసినవారు
వారంలో రూ.14,100 పెరిగిన వెండి ధర
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ వారంలో పెరిగిన బంగారం, వెండి ధరలు చూసుకుంటే (DEC 7-13) 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 3,760 పెరిగి రూ.1,33,910కి చేరింది. అటు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3,450 ఎగబాకడంతో రూ. 1,22,750 వద్ద కొనసాగుతోంది. ఇక కేజీ వెండి ధర రికార్డు స్థాయిలో రూ.14,100 పెరిగి రూ.2,10,000 చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉండనున్నాయి.

సంబంధిత పోస్ట్