తొలి రౌండ్‌లోనే సింధు నిష్క్రమణ

11741చూసినవారు
హాంకాంగ్ ఓపెన్ సూపర్ 500లో పీవీ సింధు మరోసారి నిరాశపరిచింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌లో డెన్మార్క్‌కు చెందిన లినే క్రిస్టోఫెర్సెన్‌ చేతిలో తొలి రౌండ్‌లోనే సింధు పరాజయం పాలైంది. గతంలో ఐదుసార్లు లినేపై గెలిచినా ఈసారి 21-15, 16-21, 19-21తో ఓడింది. ఇక పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్, లక్ష్య సేన్ రెండో రౌండ్‌కు అర్హత సాధించారు.

సంబంధిత పోస్ట్