ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సింగీతం అంత్యక్రియలు

4చూసినవారు
ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సింగీతం అంత్యక్రియలు
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు(94) అంత్యక్రియలు ఆదివారం మ.3 గంటలకు చెన్నైలో జరగనున్నాయి. ఆయన మృతి పట్ల టాలీవుడ్‌తో పాటు ఇతర ఇండస్ట్రీల ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. సింగీతం పార్థివదేహానికి నటుడు కమల్ హాసన్ నివాళులు అర్పించారు. 'ఆయన ఎప్పటికీ యువకుడిలా ఉత్సాహంగా ఉండాలనుకునేవారు. అలాగే జీవించారు. ఆయన ఎప్పటికీ యంగే.. శరీరం మాత్రమే ఓల్డ్' అని చెప్పారు. కాగా వీరిద్దరి కాంబోలో 8 సినిమాలు వచ్చాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్