నెల్లూరు నుంచే సింగీతం అడుగులు

16చూసినవారు
నెల్లూరు నుంచే సింగీతం అడుగులు
ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు మృతితో నెల్లూరు జిల్లాలోని ఆయన అభిమానులు, బంధువులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఉదయగిరి స్వస్థలంగా, తండ్రి ఉద్యోగరీత్యా గూడూరులో స్థిరపడ్డారు. ప్రధానోపాధ్యాయులైన తండ్రి, వయోలిన్‌ విద్వాంసురాలైన తల్లి ప్రభావంతో నెల్లూరులోనే ఆయనకు కళలు, సంగీతంపై ఆసక్తి పెరిగింది. గూడూరులో పదివరకు చదివి, పాఠశాల వార్షికోత్సవాల్లో నాటకాల్లో నటించి, పాటలు పాడి బహుమతులు గెలుచుకున్నారు. బాల్యంలో చూసిన నాటకాలు, సంగీత ప్రదర్శనలు ఆయనను కళల వైపు నడిపించాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్