సింగర్ జుబీన్‌ గార్గ్‌ మృతి కేసు.. మేనేజర్‌ అరెస్ట్‌

8045చూసినవారు
సింగర్ జుబీన్‌ గార్గ్‌ మృతి కేసు.. మేనేజర్‌ అరెస్ట్‌
అస్సాం గాయకుడు జుబీన్‌ గార్గ్‌ (52) సింగపూర్‌లో ప్రమాదవశాత్తూ మరణించిన ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది. ఆయన మరణంపై అనుమానాలు వ్యక్తమవుతుండగా, సీఎం హిమంత బిశ్వశర్మ ఆదేశాల మేరకు విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో నార్త్‌ఈస్ట్‌ ఇండియా ఫెస్టివల్‌ చీఫ్‌ ఆర్గనైజర్‌ శ్యామ్‌కాను మహంత, జుబీన్‌ మేనేజర్‌ సిద్ధార్థశర్మలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఢిల్లీలోని ఐజీఐ ఎయిర్‌పోర్టులో మహంత, గురుగ్రామ్‌లో శర్మను అదుపులోకి తీసుకొని గువాహటికి తరలించారు.

సంబంధిత పోస్ట్