పెద్ద పులి సంచారం.. వీడియో దృశ్యాలు

1059చూసినవారు
జగిత్యాల జిల్లాలోని రుద్రంగి, కొడిమ్యాల మండలాల్లో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. సుమారు ఇరవై రోజుల క్రితం ఈ పులి ఆవులను చంపి తిన్నట్లు సమాచారం. పులి సంచారం నేపథ్యంలో, అటవీ మార్గంలో కొండగట్టుకు వెళ్లే భక్తులను వెళ్లవద్దని అధికారులు ప్రచారం చేస్తున్నారు. పులి సంచారానికి సంబంధించిన వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, దీంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

సంబంధిత పోస్ట్