పెగడపల్లిలో జనగణన సర్వే 70% పూర్తి

539చూసినవారు
పెగడపల్లిలో జనగణన సర్వే 70% పూర్తి
ధర్మపురి నియోజకవర్గ పరిధిలోని పెగడపల్లి మండలంలో జనగణన సర్వే కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. మండలంలోని 23 పంచాయతీలు, అనుబంధ గ్రామాల్లో 71 మంది ఎన్యుమరేటర్లు, 11 మంది సూపర్వైజర్ల పర్యవేక్షణలో సర్వే జరుగుతోంది. సుమారు 13 వేల నివాస గృహాలున్న ఈ మండలంలో శుక్రవారం నాటికి 70 శాతం సర్వే పూర్తయిందని తహసీల్దార్ నిజామొద్దిన్ తెలిపారు.

సంబంధిత పోస్ట్