కరీంనగర్: తెలంగాణలో బీజేపీదే గెలుపు: బండి సంజయ్

2098చూసినవారు
కరీంనగర్: తెలంగాణలో బీజేపీదే గెలుపు: బండి సంజయ్
ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెలంగాణలో బీజేపీదే విజయమని, బీఆర్‌ఎస్‌ పార్టీ ఖతమైపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ సమావేశం పెట్టాలంటే కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుందని, కానీ కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు ప్రజలే రావడం లేదని ఆయన విమర్శించారు. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్