ఉత్తమ ప్రతిభ కనబర్చిన మెట్ పల్లి కరాటే విద్యార్థులు

673చూసినవారు
ఉత్తమ ప్రతిభ కనబర్చిన మెట్ పల్లి కరాటే విద్యార్థులు
జెకెఎఐ షోటోకాన్ కరాటే అసోసియేషన్ మెట్పల్లి మండల ప్రధాన శిక్షకులు వంశీ నాయుడు అధ్వర్యంలో బెల్ట్ పరీక్షా కార్యక్రమం జిల్లా ప్రధాన శిక్షకులు, పరీక్షా నిర్వాహకులు ప్రవీణ్ కుమార్ మాస్టర్ పర్యవేక్షణలో మెట్ పల్లి లో ఆదివారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 23 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో ప్రథమ స్థానంలో హర్శిని, ద్వితీయ స్థానంలో శ్రికృప, తృతీయ స్థానంలో గ్రీష్మ లు ప్రతిభ కనబర్చినారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you