కరాటే విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేత

52చూసినవారు
కరాటే విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేత
ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో వేసవి కరాటే శిక్షణ ముగింపు కార్యక్రమంలో భాగంగా 12 మంది విద్యార్దులకు నిర్వహించిన బెల్ట్, ప్రతిభా పరీక్షలో గెలుపొందిన విద్యార్థులకు శిక్షకులు ప్రవీణ్ కుమార్ చేతుల మీదుగా బెల్టులు, ప్రశంసా పత్రాలు, అవార్డులు శుక్రవారం అందజేశారు. నేటి సమాజంలో విద్యార్థిని, విద్యార్థులు, యువతి, యువకులు కరాటే, అత్మరక్షణ విద్యలు నేర్చుకావాలని శిక్షకులు ప్రవీణ్ కుమార్ సూచించారు.

సంబంధిత పోస్ట్