సుల్తానాబాద్: సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

73చూసినవారు
సుల్తానాబాద్: సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
సుల్తానాబాద్ పట్టణంలోని 6వ, 7వ వార్డుల్లో రూ. 42 లక్షలతో నిర్మించ తలపెట్టిన సీసీ రోడ్డు పనులకు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల ముందు తాము ఇచ్చిన హామీ ప్రకారం దశలవారీగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాల సంస్థ అధ్యక్షుడు అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you