సిరిసిల్లలో బీడీ కార్మికుల ధర్నా!

0చూసినవారు
సిరిసిల్లలో బీడీ కార్మికుల ధర్నా!
సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయం ముందు సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో బీడీ కార్మికులు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం బీడీ కార్మికులకు రూ.4,016 జీవన భృతి అందజేయాలని, కేంద్ర ప్రభుత్వం రూ.6,000 రిటైర్మెంట్ పింఛన్‌ను వెంటనే అమలు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి మూశం రమేష్ డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్