జనగణన-2027: స్వీయ గణన పూర్తి చేసిన ఎస్పీ మహేష్ బి. గితే

1చూసినవారు
జనగణన-2027: స్వీయ గణన పూర్తి చేసిన ఎస్పీ మహేష్ బి. గితే
రాజన్న సిరిసిల్లలో జనగణన-2027లో భాగంగా ఆదివారం జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే స్వీయ గణన ప్రక్రియలో పాల్గొన్నారు. ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో కుటుంబ వివరాలు నమోదు చేసిన ఆయన, ప్రజలంతా తమ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని, జనగణన విజయవంతానికి ప్రతి ఒక్కరి సహకారం అవసరమని, సరైన సమాచారం ద్వారా సమగ్ర గణాంకాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రజలు చురుకుగా పాల్గొని బాధ్యతగా వివరాలు నమోదు చేయాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్