నారుమడులపై చలి ఎఫెక్ట్.. ఆందోళనలో రైతులు

4చూసినవారు
నారుమడులపై చలి ఎఫెక్ట్.. ఆందోళనలో రైతులు
యాసంగి సాగుకు అధిక చలి, దట్టమైన పొగ మంచుతో నారుమడులపై తీవ్ర ప్రభావం పడుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సూర్య రశ్మి లేకపోవడంతో నారుమల్లు ఎదగడం లేదు. సిరిసిల్ల జిల్లాలో 25 రోజులకే నాట్లు వేసేవారు, కానీ ఇప్పుడు 35 రోజులు దాటినా నాట్లు వేయలేని దుస్థితి నెలకొంది. నాట్లు ఆలస్యం అవుతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్