భూముల అవకతవకలపై కలెక్టర్ల సమీక్ష: అధికారులకు కీలక సూచనలు

0చూసినవారు
భూముల అవకతవకలపై కలెక్టర్ల సమీక్ష: అధికారులకు కీలక సూచనలు
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు, భూముల అవకతవకలపై నియమించిన కమిటీ సభ్యుడు, జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెవెన్యూ అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా, జీవో నంబర్ 134 ప్రకారం భూములపై నియమించిన కమిటీ సభ్యుడిగా, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తో కలిసి తహసీల్దార్లతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సమావేశమయ్యారు. భూముల అవకతవకలపై సమీక్షించి, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్